Tuesday, March 5, 2024

సూర్య ప్రభ మరియు చప్పర వాహన సేవ||భూత మరియు శుక వాహన సేవ||శ్రీకాళహస్తి|మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు|





శ్రీకాళహస్తీశ్వరుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడవ రోజున (05-03-2024)  నిన్న ఉదయం సూర్య ప్రభ, చప్పర వాహనసేవ అత్యంత వైభవంగా జరిగింది🙏
 
      🚩🚩శ్రీకాళహస్తి క్షేత్రం 🕷️🐍🐘

శ్రీకాళహస్తీశ్వరుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడవ రోజున (05-03-2024)  నిన్న రాత్రి భూత శుక వాహనసేవ అత్యంత వైభవంగా జరిగింది🙏

గమనిక : కొన్ని అనివార్య కారణాల వలన నిన్న రాత్రి పుర వీధుల్లో స్వామి అమ్మవార్ల వాహన సేవ జరగలేదు,ఆలయంలోనే ప్రాకారోత్సవం నిర్వహించారు 🙏🙏🙏

🚩🚩శ్రీకాళహస్తి క్షేత్రం 🕷️🐍🐘

No comments:

Post a Comment